"ఓం బీమ్ బుష్" మూవీకి 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో "ఓం భీమ్ బుష్" అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన మూవీ మార్చి 22 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కిన కలెక్షన్ ల వివరాలను ... టోటల్ గా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఇక 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ అని ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.17 కోట్ల షేర్ ... 13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv

సంబంధిత వార్తలు: