ట్రెండింగ్ అవుట్ ఫిట్ లో నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్..!

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమాతో భారీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ సిద్దు జొన్నలగడ్డ తో కలిసి చేసిన డీజే టిల్లు సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కి ఉన్న పాత్రను ఇప్పటికీ మర్చిపోలేరు. అంతలా ఈ ఈ ముద్దుగుమ్మ అందరికీ గుర్తుండిపోయింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా

నిలవడంతో ఈ బ్యూటీ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ చివరిగా కిరణ్ అభవరం హీరోగా నటించిన రూల్స్ రంజాన్ సినిమాలో కనిపించింది. దాంతోపాటు కార్తికేయ నటించిన బెదురులంక 2012 సినిమాలో సాయిధర నటించి మెప్పించింది. కాగా ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ షాప్ గోదావరి సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా సైతం విడుదలైంది. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్ లో కనిపించింది ఈ బ్యూటీ. దీంతో మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాధిక అక్క అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈమే ను  ట్రోల్స్ చేస్తున్నారు.  టిల్లు స్క్వేర్ చిత్రంలో కథకి ఆమె పాత్రని బాగానే లింక్ చేశారు. ఈ చిత్రం చూస్తేనే ఆమె ఎలాంటి కామియో రోల్ చేసిందో అర్థం అవుతుంది. నేహా శెట్టి తాజాగా అద్భుతమైన లెహంగాలో ఫోజులు ఇచ్చింది. నేహా శెట్టి అందంతో మెప్పిస్తూ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ఆమె ఫోటోలకు నెటిజన్లు రాధికా అక్కా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిదీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: