విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అనే అందుకున్న ఈ యంగ్ హీరో ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత వర్ష సినిమాలో హీరోగా నటించిన అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా ఈ యంగ్ హీరో చేసిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. కాగా గత ఏడాది కృషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. కాగా ఈ సినిమా సైతం భారీ విజయ అని అందుకుంది.

కాగా ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్ సాంగ్స్ అన్నీ కూడా మంచి క్రేజీ సంపాదించుకుంది . తాజాగా ట్రైలర్స్ విడుదల చేసిన రోజు అయితే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఎన్నో శరవేగంగా జరుపుతున్నారు

చిత్ర బృందం. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన లవ్, బ్రేకప్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకువచ్చారు.. ఆ విషయాలను విన్న చాలా మంది నమ్మలేకపోయారు కూడా.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. విజయ్ లవ్ స్టోరీ గురించి చెప్పడం విశేషం.. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించనని తెలిపాడు. ప్రేమించిన అమ్మాయినే అన్ని తానే భావిస్తానని చెప్పుకువచ్చాడు.. గతంలో తన జీవితంలో రెండు బ్రేకప్ లు అయ్యాయని చెప్పాడు.. విజయ్ బ్రేకప్ గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: