7 రోజుల్లో "ఓం భీమ్ బుష్" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగులో మంచి క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో "ఓం భీమ్ బుష్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మార్చి 22 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కాయి. మరి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో రోజు వారిగా దక్కిన కలెక్షన్ ల వివరాలు తెలుసు కుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.90 కోట్ల షేర్ ... 3.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.15 కోట్ల షేర్ ... 3.96 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 55 లక్షల షేర్ ... 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల షేర్ ... 80 లక్షల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల షేర్ ... 80 లక్షల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 8.47 కోట్ల షేర్ ... 16.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 1.53 కోట్ల షేర్ కలక్షన్ పను రాబట్ట వలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: