కోట్ బటన్ మొత్తం విప్పేసి "లో" దుస్తులు కనిపించేలా రెచ్చిపోయిన సమంత..!

Pulgam Srinivas
నాగ చైతన్య హీరో గా రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన సమంత ఆ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని ... సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె వరుస సినిమాలలో నటించడం అలాగే ఈమె నటించిన మూవీ లలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ సమయం లోనే సమంత తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్ళి పోయింది.
 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రెజియేస్ట్ బ్యూటీ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సమంత ఆఖరుగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.  సినిమాలలో చాలా సందర్భాలలో అందాలను భారీగా ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా సమంత అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ లో వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ కోట్ ను ధరించి తాను వేసుకున్న కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన బ్లాక్ కలర్ లో ఉన్న "లో" దుస్తులు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: