స్లీవ్ లెస్ డ్రెస్ లో ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఆషిక..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో ఆశీక రంగనాథ్ ఒకరు. ఈ బ్యూటీ మొదటగా కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందున అమిగోస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈమెకు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు కూడా దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈ నటి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన "నా సామి రంగ" అనే సినిమాలో నాగార్జున కు జోడి గా నటించింది.
 

ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. ఇక ప్రస్తుతం ఈమెకు అనేక క్రేజీ సినిమా ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె సినిమాలలో తన అందాలను ఏ స్థాయిలో అయితే ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ఆరబోస్తోంది.
 

ఇది ఇలా ఉంటే అషిక ఏదైన ఈవెంట్ కి వెళ్లిన కూడా అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళ్తూ  ఉంటుంది. దానితో ఆ ఈవెంట్ లకి సంబంధించిన కెమెరాలు అన్నీ ఈ బ్యూటీ వైపు తిరుగుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. ఆ ఈవెంట్ కు ఈమె అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని వెళ్లింది. ఇందులో తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకి స్టిల్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన అషిక ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: