ఈ వారం తెలుగు లాంగ్వేజ్ లో "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు తెలుగు లాంగ్వేజ్ లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చిన సినిమాలు ఏవి ప్రస్తుతం అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసు కుందాం.
భూతద్దం భాస్కర్ నారాయణ : శివ కందుకూరి హీరో గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
రోడ్ హౌస్ : ఈ మూవీ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఇంగ్లీష్ , తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
అబ్రహం ఒజ్లెర్ : ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మలయాళం , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇలా ఈ వారం ఈ సినిమాలు తెలుగు భాషలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: