సాయి పల్లవినే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎందుకంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఈమె చేసిన సినిమాలకు అంత ఇంత కాదు. ఇక ఈ ముద్దుగుమ్మ డాన్స్ కి నటనకి ఫిదా అవ్వాల్సిందే. మలయాళ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలో చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేసి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

అంతేకాదు సాయి పల్లవితో సినిమా చేయాలి అంటే రాసిపెట్టి ఉండాలి అనేంత లాగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ప్రతి ఒక్క హీరో కూడా సాయి పల్లవితో సినిమా చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు సాయి పల్లవి తో సినిమా చేయాలి అంటే రాసిపెట్టి ఉండాలి అనేంత లాగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ప్రతి ఒక్క హీరో కూడా సాయి పల్లవి తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సాయి పల్లవి చాలా సినిమా లను రిజక్ట్ చేసింది. కానీ సాయి పల్లవికి నో చెప్పిన హీరో ఎవరో తెలుసా.. అవును సాయి పల్లవికి ఓ హీరో నో చెప్పాడట ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు విషయం ఏంటంటే సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు, బోల్డ్ సీన్స్ చెయ్యదు, స్పెషల్ సాంగ్స్ చెయ్యదు, దాంతో తన కు సాయి పల్లవి సూట్ అవ్వదని అన్నాడట విజయ్ దేవరకొండ. అది కూడా ఫ్యామిలీ స్టార్ కోసం. విజయ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ . ఈ లో ముందుగా సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారట. అయితే ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా అంతో ఇంతో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కాబట్టి సాయి పల్లవి తన కు సెట్ అవ్వదని విజయ్ అబిప్రాయపడ్డాడట. దాంతో ఈ ప్రాజెక్ట్ లో మృణాల్ ఠాకూర్ వచ్చిందట. మరి ఏ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. మొనీమధ్య చిన్న గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ఇప్పుడు వరుస లతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా తండేల్ అనే లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: