మత్తెక్కించే అందాలతో ఈశా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్..!

Anilkumar
అచ్చ తెలుగు అమ్మాయి వరంగల్ పిల్ల ఈషా రెబ్బ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు లేవు. కానీ టాలీవుడ్ దర్శకులు ఎందుకు తీసి పడేస్తున్నారు అన్న విషయం మాత్రం ఇప్పటికే అర్థం కావడం  లేదు. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. కాగా ఆ సినిమాలో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు దయ వంటి వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది  గ్లామర్ విషయంలో బాగానే ఉన్న ఈ ముద్దుగుమ్మకి తన గ్లామర్ కి తగ్గట్టుగా

అవకాశాలు మాత్రం రావడం లేదు. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.  గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా..

ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. తాజాగా ఈషా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఈమె నార్త్ భామలకు ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఆమె లేటెస్ట్ లుక్ ఉంది. కంప్లీట్ గా తన స్టైల్ మార్చేసిన ఈషా గోల్డ్ కలర్ డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటో షూట్ కి క్రేజీ కామెంట్ పెట్టింది. గ్లామర్ అనేది సూక్ష్మమైన ఆర్ట్ అంటూ ఈషా తెలిపింది. ఈషా లేటెస్ట్ ఫొటోస్ కి యువత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: