అత్తమామలతో గొడవపడ్డ జ్యోతిక.. అందుకేనా..?

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇప్పటికే సూర్య నటించిన ఎన్నో చిత్రాలు కూడా తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుత విషయాలకు వస్తే వాడి వసూల్, కంగువా వంటి చిత్రాలు ఉన్నాయి.. హీరోయిన్ జ్యోతికను సూర్య ప్రేమించే మరి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జ్యోతిక ఒకవైపు నటిగా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా ఫుల్ బిజీగా ఉన్నది.

ఇటీవల సూర్య జ్యోతిక దంపతులు ముంబైలో ఒక కొత్త నివాసాన్ని ఏర్పరచుకున్నారు.. అక్కడే సూర్య కుటుంబం సైతం నివసిస్తోంది.. తండ్రి శివకుమార్ సూర్యకు మధ్య మనస్పర్ధలు రావడంతో ముంబైకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి సూర్య కుటుంబ సభ్యులు మాత్రం తెలియజేయలేదు.. కానీ సూర్య మాత్రం ముంబైలో తాము నివసించడానికి కారణం తమ పిల్లలు చదువే అన్నట్లుగా తెలియజేశారు. ఇకపోతే ఈ జంట ఎప్పుడైతే ముంబైకి వెళ్లిందో అప్పటినుంచి సూర్య కుటుంబంలో మాత్రం పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి

సూర్య ఒక్కరే ముంబై నుంచి చెన్నైకు ట్రావెల్ చేస్తున్నారు కానీ జ్యోతిగా ఒక్కసారి కూడా తమ అత్తమామలు ఇంటికి మాత్రం వెళ్లలేదు. ఈమధ్య ఆమె సోదరి ఇంటికి వెళ్లి ఏదో ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చినట్టు సమాచారం ఇప్పుడు జ్యోతిక చెన్నైకి రాకపోవడానికి ఇష్టపడలేదట సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం సూర్య కూడా తన భార్య ఇష్టాన్ని కాదనలేక.. ఆమెను బలవంతంగా చెన్నైకి పిలవడం లేదట.. ప్రస్తుతం జ్యోతిగా నటిగా బిజీగా మారిపోయింది తమిళంలోనే కాకుండా హిందీ మలయాళం వంటి భాషలలో కూడా చేస్తుంది ఒకవైపు ఫిట్నెస్ పైన స్థిరత పెడుతూనే బాలీవుడ్లో ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పుడిప్పుడే చెన్నైను ముఖం చాటేసి నటిగా బిజీగా మారిపోయింది. తమిళంలోనే కాకుండా హిందీ మలయాళం వంటి భాషలలో కూడా చేస్తుంది. ఒకవైపు ఫిట్నెస్ పైన ఫోకస్ పెడుతూనే బాలీవుడ్లో ఆఫర్లను అందుకుంటోంది. మరి ఆమె సోదరీ ఇంటికి ఫంక్షన్ కి వెళ్తుందా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: