హాట్ లుక్ ఉన్న చంకీలు పొదిగిన డ్రెస్లో స్కిన్ షో తో రెచ్చిపోయిన నేహా శెట్టి..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో నేహా శెట్టి ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభం లో కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అవి ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు . ఈమె కొంత కాలం క్రితం డిజె టిల్లు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రాధిక అనే పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆ పాత్రలో తన అద్భుతమైన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఫీదా చేసింది. దానితో ఈమెకు వరసగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు దక్కుతున్నాయి.
 

అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని సినిమాలలో నటించి వాటిలో కొన్నింటితో మంచి విజయాలను కూడా అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా నేహా శెట్టి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ చంకీలు పొదిగిన డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు అలాగే థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns

సంబంధిత వార్తలు: