లంగా వోని లో ఎద అందాలతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. అలాంటి సమయం లోనే ఈమె రాజ్ తరుణ్ హీరో గా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన "కుమారి 21 ఎఫ్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించడంతో ఈ మూవీ తో ఒక్క సారిగా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో నటించింది.
 

అందులో కొన్ని సినిమాలు విజయాలను సాధించగా ... ఎక్కువ శాతం ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈమెకి పర్వాలేదు అనే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈమె కూడా వాటిలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీ గా ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ లంగా , ఓణీనీ ధరించి తన పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: