రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో నడుమందాలతో అలరిస్తున్న ఈశా రెబ్బా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఈశా రేబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మొదట ఈమె వరసగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా లతో పాటు వరుస వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తుంది . అందులో భాగంగా ఇప్పటికే ఈమె నటించిన కొన్ని వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో చక్రవర్తి కి భార్య పాత్రలో నటించింది.
 

ఇందులో ఈనటి డి గ్లామరైసేడ్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే సినిమాలలో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తు వస్తున్న ఇష సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా అప్పుడప్పుడు అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

తాజాగా ఇష అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: