టైట్ మెరూన్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలతో రెచ్చిపోయిన పూజా హెగ్డే..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు ఎన్నో టాలీవుడ్ క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె భారీ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల్లో నటించకపోయినప్పటికీ ప్రస్తుతం కూడా ఈమెకు అద్భుతమైన క్రేజ్ టాలీవుడ్ పరిశ్రమలో ఉంది. కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది.
 

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ఈమెను తప్పించింది. ఆ తర్వాత మీనాక్షి చౌదరి ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎందుకు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.  సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ హిట్ ను పెంచుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

అదే విధంగా ఏదైనా ఈవెంట్ కి వెళ్ళిన కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళుతూ ఆ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళింది. ఇకపోతే ఆ ఈవెంట్ కు ఈ బ్యూటీ టైట్ మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఈవెంట్ లో పూజా హెగ్డే కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: