పెళ్లి తర్వాత మొదటిసారి అలా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్..!

Anilkumar
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం అంతకు మించిన నటనను కనబర్చే ఈమె ఇటీవలే తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. గోవాలో గ్రాండ్ గా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని చేత మూడు ముళ్లు వేయించుకుంది. ప్రస్తుతం భర్తతో చాలా హాయిగా గడుపుతుది. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు కరోనా సమయంలో దగ్గర అయినట్లు నేరగా రకుల్ యే తెలిపింది. అయితే తమ మధ్య ఉన్నది ప్రేమే అని తెలుసుకుని ప్రపోజ్ చేసుకున్నట్లు, పెళ్లి చేసుకోవాలని భావించినట్లు

మూడేళ్ల క్రితమే చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్లకు ప్రేమ విషయాన్ని బయట పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మూడు ముళ్ల వేయించుకోబోతున్న వార్తను కూడా ఎవరికీ చెప్పలేదు.  ఏది ఏమైనా ఈ ప్రేమ పక్షలు.. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం రోజు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరి నడుమ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా గోవా వేధికగా రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ముందుగా సిక్కుల సంప్రదాయం ప్రకారం ఆనంద్ కారజ్ అనే పద్ధితిలో వీరి వివాహ వేడుక జరిగింది.

ఇక ఆ తర్వాత సింధీ ఆచారాల ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారీ క్యూట్ కపుల్. ఇకపోతే సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ కళ్ళు చెదిరే సొగసుతో ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపించింది. సెక్సీగా చూస్తూ కుర్రాళ్ళని ఆకర్షించేలా రకుల్ ఫోజులు ఇచ్చింది. పొట్టి నిక్కర్ లో రకుల్ థండర్ థైస్ తో సెగలు పుట్టించేలా ఈ ఫోజులు ఉన్నాయి. ఇలా పెళ్లి ముగిసిందో లేదో అప్పుడే రకుల్ ఉడికించి అందాలు చూపిస్తూ ఫోటో షూట్స్ చేస్తోంది. పైన స్టైలిష్ బ్లేజర్ ధరించిన రకుల్ పొట్టి నిక్కర్ లో ఇస్తున్న ఫోజులు మామూలుగా లేవు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: