కృతి సనన్ ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
స్టార్ హీరోయిన్‌ అనిపించుకోవాలంటే కమర్షియల్ సినిమాల్లో సత్తా చాటాలి. కానీ కృతి సనన్ మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్‌ రోల్స్‌ కోసం చూస్తున్నారు. ముందు నటిగా పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా స్టార్ రేసులోకి వచ్చేస్తామని ఫీల్ అవుతున్నారు కృతి. కెరీర్‌ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్‌ బ్యూటీ కృతి సనన్‌.మిమి సక్సెస్‌ తరువాత అందం, అభినయం ఉన్న క్రేజీ కాంబినేషన్‌ అన్న పేరు రావటంతో టాప్ స్టార్స్‌ కూడా ఈ బ్యూటీతో జోడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీంతో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్‌లో కృతి పేరు కూడా కనిపిస్తోంది. మిమిలో సరోగసి మదర్‌ పాత్రలో నటించిన ఈ బ్యూటీ తరువాత ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేశారు. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క కూడా చేయడం లేదు. కానీ హిందీ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. నివేదికల ప్రకారం కృతిసనన్ నికర విలువ రూ.82 కోట్లు. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీ 100 జాబితాలో

చోటు దక్కించుకుంది. కేవలం లు మాత్రమే కాకుండా దేశంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్. సంవత్సరానికి రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది. ప్రతి కు రూ. 5 నుంచి రూ. 6 కోట్లు వరకు వసూలు చేస్తుంది. ఇటీవల ఆదిపురుష్ కు రూ. 3 కోట్లు తీసుకుందని టాక్. అలాగే షెహజాదా కు రూ. 5 కోట్లు తీసుకుందట. కృతికి D2C అనే చర్మ సంరక్షణ బ్రాండ్ వ్యాపారం ఉంది. Ms టేకెన్ అనే ఫ్యాషన్ లేబుల్‌ను కూడా కలిగి ఉంది . అలాగే ట్రింగ్ అనే టెక్ స్టార్టప్‌లో ప్రధాన పెట్టుబడిదారురాలు.  1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె.. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: