హాట్ ఎద... నడుమందాలతో రెచ్చిపోయిన అనసూయ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కెరియర్ ప్రారంభంలో జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరించి ఈ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఇక చాలా సంవత్సరాల పాటు ఈ నటి టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరుస సినిమాలలో నటిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగించింది.
 

ఇకపోతే ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడం అలాగే ఈమె సినిమాల్లో తన నటనతో , అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటంతో ఈమెకు సినీ అవకాశాలు చాలా వరకు పెరిగాయి. ఇలా అవకాశాలు భారీగా పెరగడంతో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కేవలం సినిమాల పైన ఇంట్రెస్ట్ ను పెట్టి యాంకరింగ్ రంగాన్ని పక్కకు పెట్టేసింది. ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.
 

అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి ఈమె తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: