రెడ్ కలర్ డ్రెస్లో ఏద అందాలతో ఆకట్టుకుంటున్న కావ్య దాపర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సంతోష్ శోభన్ హీరో గా రూపొందిన ఏక్ మినీ కథ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 9 వ తేదీన విడుదల అయినటువంటి ఈగల్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను పలకరించింది.
 

మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇకపోతే ఇదే నెలలో ఈ బ్యూటీ సందీప్ కిషన్ హీరో గా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవ కోన అనే మరో మూవీ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.
 

ఇలా వరుస మూవీ లలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kd

సంబంధిత వార్తలు: