చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో క్యూట్ స్మైల్ తో మెరిసిపోతున్న పూజా హెగ్డే..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించిన ఈ చిన్నది వాటిలో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇకపోతే సినిమాల్లో ఈ బ్యూటీ విలు చిక్కినప్పుడల్లా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తోంది.
 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు ఈ బ్యూటీ తన అందాల ప్రదర్శనతో కూడా సినిమాల విజయంలో కీలక పాత్రను పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా సినిమాలలో తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హీట్ పెంచుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఎన్నో సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 

ఇకపోతే ప్రస్తుతం కూడా పూజ హెగ్డే కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో పూజా హెగ్డే అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: