హాట్ అందాల ప్రదర్శనతో మరోసారి కుర్రకారుకు హిట్ పెంచుతున్న హాటెస్ట్ బ్యూటీ రకుల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే తెలుగు లో వరుస సిని అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి తన ఇంట్రెస్ట్ ను కోలీవుడ్ అండ్ బాలీవుడ్ ఇంట్రెస్ట్ పై చూపించడం మొదలు పెట్టింది.
 

అందులో భాగంగా ప్రస్తుతం తమిళ , హిందీ పరిశ్రమలలో మంచి అవకాశాలను దక్కించుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ చిన్నది అనేక మూవీ లలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. అలా తన అందాల ప్రదర్శనతో ఎన్నో సార్లు వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టించిన ఈ నటి ఈ మధ్య కాలంలో సినిమాల కంటే కూడా సోషల్ మీడియా లోనే ఎక్కువగా తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా రకుల్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా రకుల్ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సో షల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా రకుల్ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారుకు మంచి కిక్ ను ఎక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: