మరోసారి చీరకట్టులో బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన అనసూయ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా , యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో జబర్దస్త్ అనే టీవీ షో కు యాంకర్ గా పని చేసే మంచి గుర్తింపును సంపాదించు కుంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించు కొని ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
 

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది . ఈ మూవీ ఇండియా వైడ్ గా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది . దానితో ప్రస్తుతం ఈమెకు తెలుగు తో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి.
 

ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్కువ గానే తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ చీర కట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: