శుభ కార్తికేయన్ ఆఖరి 5 మూవీ లకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!
శుభ కార్తికేయన్ తాజాగా ఆయాలాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ... రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి 83 కోట్ల కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
శివ కార్తికేయన్ కొంత కాలం మా విరన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పంచ వ్యాప్తంగా 80.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
శివ కార్తికేయన్ కొంత కాలం క్రితం అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 44 కోట్ల కలెక్షన్ లను చేసి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
శివ కార్తికేయన్ కొంత కాలం క్రితం సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన డాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 122 కోట్ల కలెక్షన్ లను వసులు చేసి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో ప్రియాంక అరుణ్ మోహన్ ... శివ కార్తికేయ కు జోడి గా నటించింది.
శివ కార్తికేయన్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన డాక్టర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో కూడా ప్రియాంక అరుల్ మోహన్ , శివ కార్తికేయ కు జోడి గా నటించింది.