అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో ఆ అందాలను ఆరబోస్తున్న రకుల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ విజయంతో తెలుగు లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినీ పరిశ్రమ నుండి క్రేజీ సినిమా ఆఫర్ లు దక్కాయి. 

అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం అలాగే వాటిలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో చాలా తక్కువ కాలంలోనే రకుల్ తెలుగు లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇకపోతే ఆఖరుగా ఈ బ్యూటీ తెలుగు లో కొండపొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా తర్వాత మాత్రం ఈ బ్యూటీ ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ టాలీవుడ్ మూవీ ని ఇప్పటి వరకు ఓకే కూడా చేయలేదు.
 

ఇకపోతే ప్రస్తుతం ఈమె వరుస తమిళ , హిందీ సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో రకుల్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ నీ వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: