అందాన్ని రెట్టింపు చేస్తున్న ప్రియా వారియర్ మత్తు చూపులు...!!

murali krishna
కన్నుగీటిన వీడియో తో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ  ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది.ఓరు ఆధార్ లవ్ చిత్రం లోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు.ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రా ల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగు లో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశ పరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో చిత్రం లో ప్రియా వారియర్ కీలక పాత్ర లో నటించింది.
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసు కోవాలని ప్ర యత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియా లో గ్లామర్ షో కూడా మొదలు పెట్టింది ప్రియా వారియర్. దీని తో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సం కేతాలు పంపుతోంది.తాజా గా ప్రియా వారియర్ మైండ్ బ్లోయింగ్ అనిపిం చేలా ఏంజెల్ లుక్ లో అదర గొట్టింది. అల్ట్రా స్టైలిష్ గా ఉన్న డ్రెస్ లో సొగసు మొత్తం చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.ప్రియా వారియర్ వెరైటీ లుక్ లో కుర్రాళ్లు ఫిదా అవు తున్నారు.ఎద అందాల తో ప్రియా వారియర్ కసి గా చూస్తున్న చూపులు యువత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.హాట్ లిప్స్, మత్తు చూపులు ప్రియా వారియర్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రియా వారి యర్ తన గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. ఆమె కుర్రాళ్లు మైమర చిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: