బ్లాక్ కలర్ డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన వర్షిని..!

Pulgam Srinivas
నటిగా , యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో వర్షిని ఒకరు. ఈ ముద్దుగుమ్మ 2014 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న చందమామ కథలు సినిమాతో తన నటన ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటికి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు కూడా తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటికి భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కలేదు. అలాంటి సమయం లోనే వర్షిణి యాంకరింగ్ రంగం పై ఆసక్తిని చూపించింది.
 

అందులో భాగంగా ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయిన కొన్ని టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన ఈ చిన్నది ఆ షో లతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సినిమాలతో , టీవీ షో లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు వర్షిని తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా వర్షిని తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: