"టైగర్ నాగేశ్వరరావు" కి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.20 కోట్ల షేర్ ... 9.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.28 కోట్ల షేర్ ... 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.45 కోట్ల షేర్ ... 6.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.60 కోట్ల షేర్ ... 4.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.73 కోట్ల షేర్ ... 7 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.99 కోట్ల షేర్ ... 3.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 89 లక్షల షేర్ ... 1.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 రోజుల్లో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 21.04 కోట్ల షేర్ ... 38.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 37.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 17.46 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. నుపూర్ సనన్ ... గాయత్రీ భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: