మరోసారి అందాల ప్రదర్శనతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో ... అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 

ఇకపోతే చివరగా ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఇక కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో వరుసగా తమిళ , హిందీ మరియు ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో కేవలం తన నటనతో మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అంద చందాలను ఓలకబోసి వెండి తెరపై కుర్ర కారుకు సేగలు పుట్టించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తూ వస్తుంది.
 

ఇకపోతే అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. వెరీ వెరీ హాట్ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: