
సెగలు పుట్టిస్తున్న టీవీ సీరియల్ ఆంటీ...!!
ఆ సీరియల్లో జగతి పాత్రను చూసిన చాలామంది ఒక్కసారిగా ఈమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే అని చెప్పవచ్చు. ఆ రేంజ్ లో అందాలను ఒలకబోస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది జగతి. ఇక ఆమె అందానికి యూత్ కూడా ఫిదా అయిపోయారు.సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లలో అందాలతో సెగలు పుట్టిస్తున్న జ్యోతి రాయ్ ని చూసి ఇకమీదట హీరోలకు తల్లిపాత్రలలో నటించకండి హీరోయిన్గా నటించండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. తెలుగులో కేవలం గుప్పెడంత మనసు సీరియల్ లో నటించిన ఈమె కన్నడలో మాత్రం 20 సీరియల్స్ లో నటించి మెప్పించింది. సీరియల్ లో తన నటనతో ఆకట్టుకోగా బయట మాత్రం అందాలతో ఆకట్టుకుంటోంది. ఈమె ఇటీవల కాలంలో వరుసగా హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తోంది. దానికి తోడు ఈమె ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంది అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.