బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న మిల్కీ బ్యూటీ....!!

murali krishna
తమన్నా ఏజ్ పెరుగుతన్నా ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ హీరోయిన్ గా తన మార్క్ చూపిస్తోంది బ్యూటీ. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా.. ఏది వదిలిపెట్టడం లేదు బ్యూటీ.వరుస సినిమాలతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తోంది మిల్క్ బ్యూటీ మన్నా. మూడు పదులు వయస్సు దాటినా కూడా ఏమాత్రం తగ్గకుండా ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ ను కూడా మెయింటేన్ చేస్తూ.. హీరోయిన్ గానే కెరీర్ ను కొనసాగిస్తోంది.అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాతో పాటు.. మరో వైపు కమర్షియల్ యాడ్స్.. ఇంకోవైపు తన బిజినెస్ లతో చేతినిండా సంపాదిస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది బ్యూటీ.ఇక సోషల్ మీడియాలో తమన్నా రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే ఫోటో షూట్లకు.. రెస్పాన్స్ మామూలుగా ఉండదు.. తాజాగా తమన్నా పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలకు యూత్ ఫిదా అయిపోతున్నారు. నెటిజన్లు. సొగసులతో కవ్వించడంలో తనకు తానే సాటి అనిపించుకుంది బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది తమన్నా. త్వరలో వీరు పెళ్ళి కూడా చేసుకుంటారని తెలుస్తోంది.
ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ.. పాల సొగసులతో కవ్విస్తోంది తమన్నా.. వైలెట్ కలర్ టైట్ డ్రస్ లో.. ఒంపు సొంపులు...వయ్యారాలు చూపిస్తూ.. యూత్ ను రెచ్చగొడుతోంది. మత్తు చూపులతో... మన్మధ బాణాలు వేస్తోంది మిల్క్ బ్యూటీ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.హీరోయిన్ గా ఏమాత్రం తగ్గేది లేదంటోంది తమన్నా.. ఈమధ్యనే ఆమె మెగాస్టార్ చిరంజీవి జోడీగా భోళా శంకర్ సినిమాలో నటించి మెప్పించింది. ఆయనతో తమన్నా నటించిన రెండో సినిమా ఇది. గతంలో సైరా నరసింహారెడ్డిలో కూడా జోడీగా చేసింది తమన్నా.అంతే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జైలర్ లో కూడా తమన్నా మెరిసింది. ఈసినిమాలో నువ్ కావాలయ్యా అంటూ.. తమన్న ఆరబోసిన అందాలు అందరికి తెలిసిందే. ఈపాట ఎంత ఫేమస్ అయ్యిందో కూడా తెలిసిందే. ఇలా తన మార్క్ సినిమాలతో తమన్నా తగ్గేదే లేదంటుంది. అటు స్పెషల్ సాంగ్ చేసినా కూడా గట్టిగా డిమాండ్ చేస్తుందట బ్యూటీ.
సౌత్ సిల్వర్ స్క్రీన్ ను దాదాపు 15 ఏళ్లు ఐపు ఊపి వదిలి పెట్టింది మిల్క్ బ్యూటీ తమన్నా. ఇక నడుము అందాల హీరోయిన్లలో.. కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.టాలీవుడ్ లో సీనియర్ జూనియర్ హీరోలందరితో నటించి మెప్పించింది తమన్నా.. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, చిరంజీవి, నాగార్జున , వెంకటేష్ లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది తమన్నా. అయితే ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ మాత్రం హ్యాపీ డేస్ సినిమానే అని చెప్పాలి. ఈమూవీ తరువాత ఆమె తిరిగి చూసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: