రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!
తన యద అందాలతో ఉబికి వస్తూ ఉన్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేసింది జాకెట్ తీసేసి మరి టాప్ షో చేస్తోంది మీనాక్షి చౌదరి.. ఫోటో షూట్లు రేపే అందాలతో ఇంటర్నెట్లో కూడా ఈ ముద్దుగుమ్మ మంటలు పుట్టించేల చేస్తోంది.. అయితే ఇదంతా సైమా అవార్డు ప్రెస్మీట్లో చోటు చేసుకోవడం గమనార్హం. సైమా అవార్డుల ప్రధాన ఉత్సవానికి సంబంధించి ముందస్తుగా ఒక ఈవెంట్ సైతం నిర్వహించారు..అందుకోసం ఈ ముద్దుగుమ్మ ఇలా హాటుగా ముస్తాబయి వచ్చింది రెడ్ దుస్తులలో వచ్చి అందరిని తన వైపు తిప్పుకునేలా చేసింది ముఖ్యంగా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మీనాక్షి చౌదరి.
మీనాక్షి చౌదరి మొదట తన కెరియర్ ని మోడల్ గా ప్రారంభించి ఆ తర్వాత సినిమాల వైపు ఫోకస్ పెట్టింది మొదట బాలీవుడ్లో అప్ స్టార్ట్స్ అనే చిత్రంలో నటించింది పెద్దగా గుర్తింపు రాలేదు తెలుగులో సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే రవితేజతో నటించే అవకాశాన్ని అందుకుంది.. అందులో డాన్సులతో అదరగొట్టేసిన ఈ ముద్దుగుమ్మ హిట్-2 చిత్రంలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది అలాగే విశ్వక్ సేన్ తో ఒక సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం.