బీచ్ లో బీరు బాటిల్ తో అడ్డంగా బుక్కైన అమలాపాల్..!!

Divya
బోల్డ్ లుక్ లో ఎప్పుడు కుర్రాళ్లను అట్రాక్షన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది హీరోయిన్ అమలాపాల్.. ఇటీవల కాలంలో ఈ అమ్మడు యాక్టింగ్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వెకేషన్కు వెళ్తూ ఉంటుంది.. ఒకవైపు మలయాళ సాంప్రదాయాలను ఎలివేట్ చేస్తూనే కట్టుబొట్టుతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అమలాపాల్ ఎన్నో సందర్భాలలో వైవిధ్యమైన వస్త్రధారణతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.. న్యాచురల్ పేరుతో సహజసిద్ధమైన వస్త్రాలను కూడా ఎంపిక చేసుకొని పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది అమలాపాల్.

ఓటీటి, వెండితెర పైన కూడా రెచ్చిపోయి మరి నటిస్తూ గ్లామర్ ని వలకబోస్తూ ఉంటుంది.. బికినీలో చిన్న చిన్న దుస్తులలో కనిపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేసే విధంగా చేస్తూ ఉంటుంది అమలాపాల్.. మరొకవైపు తనలోని బోల్డ్ యాంగిల్ ని దాచేందుకు అసలు ప్రయత్నించారు తాజాగా బికినీ బీచ్ లో బీర్ బాటిల్ తో అడ్డంగా దొరికిపోయింది అమలాపాల్.. ఈ ముద్దుగుమ్మ బీచ్ లో స్నేహితులతో కలిసి ఇలా వెకేషన్ లో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ఫోటోలను సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇందులో ఒక ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది బీచ్ లో ఫుల్ చిల్లింగ్ మోడ్ లో ఉన్న అమలాపాల్ బీర్ సేవిస్తూ ఉన్న ఫోటో ఒకటి బయటపడడం జరిగింది. బాటిల్ ఖాళీ చేసి తన ముందు బెంచ్ పై ఉన్న ఒక మెనూ టేబుల్ను చూస్తూ ఉన్నది. ఇలాంటి ఫోటోలను కావాలని అమలాపాల్ షేర్ చేసిందా లేకపోతే కుర్రాలను టెంప్ట్ చేసేందుకే ఇలా చేసిందా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు వాటర్ మిలన్ మరొకవైపు బీర్ బాటిల్ ఇంకొకవైపు ఫుడ్ మెనూ ఇలా పరిశీలిస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: