బ్లాక్ బికినీలో అందాల విస్ఫోటనం చేస్తున్న లక్ష్మీరాయ్..!!

Divya
టాలీవుడ్ ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఆకర్షించే అందం అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం రాలేదు.. కానీ సోషల్ మీడియాలో స్పెషల్ సాంగ్ లలో మంచి క్రేజీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. మొదట శ్రీకాంత్ నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.
ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో అడపాదడప సినిమాలలో నటించేది. తమిళ సినిమాలలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న లక్ష్మీరాయ్ బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఉండేది. స్టార్ హీరోలతో ఐటెం సాంగ్ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగులతో మంచి క్రియేషన్ సంపాదించుకుంది అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అటు పాటలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం అభ్యంతరం ఉండదని చెప్పవచ్చు..
బికినీలో ఎన్నోసార్లు దర్శనమిస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసేటువంటి ఫోటోలు కూడా కుర్రకారులకు తెగ నచ్చేలా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా క్లీవేజ్ షో ఉన్న ఫోటోలని లక్ష్మీరాయ్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ బికినీ ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ దుస్తులలో ఈమె అందం మరింత రెట్టింపుగా మారుతోందని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక తన కళ్ళకు స్పెడ్స్ పెట్టి మరి అందాలతో స్టైలిష్ గా నిలబడింది ఈ ముద్దుగుమ్మ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈ ఫోటోలను దిగడం విశేషం బికినీలో మరింత అందంగా కనిపిస్తూ లక్ష్మీరాయ్ అందాల విందుకు  కుర్రకారులు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: