ఈసారైనా ఈ శెట్టిల జోడి ఫిక్స్ చేస్తారా..?
కానీ అనుకున్నట్లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.. మొదట జూన్ అన్నారు ఆ తర్వాత జులై అన్నారు కాని చివరికి ఆగస్టు కన్ఫర్మ్ చేయగా మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ కి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. దీంతో పలువురు నేటిజెన్లు ఈ డేట్ అయినా ఈ సినిమాని థియేటర్కు తీసుకువస్తారా రారా అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాని ఎన్నిసార్లు వాయిదా వేస్తున్నారో ఎందుకు అర్థం కావలేదు అంటూ తెలుపుతున్నారు అభిమానులు ఇలా పోస్ట్ ఫోన్ చేయడం వల్ల ఈ సినిమా పైన ఆసక్తి కూడా తగ్గిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా అనుష్క కోసమే చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అనుష్క సినిమా విడుదల కాగా చాలా ఏళ్ళు అవుతుంది చివరిగా నిశ్శబ్దం అనే చిత్రంలో నటించింది ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అనుష్క సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తరువాత మళ్ళీ చాలా రోజులకు ఒక సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాని మహేష్ బాబు పిదర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.