మిని స్కర్ట్ లలో మెహ్రిన్ అందాల విందు..!!

Divya
నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం ద్వారా మొదటిసారి హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మెహ్రిన్ కౌర్. ఆ తరువాత తెలుగు, తమిళ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఈమె కెరియర్ చాలా స్లో అయిందని చెప్పవచ్చు. F-2 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. ఈమధ్య మాత్రం అవకాశాలు రాలేకపోవడంతో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటే పలు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.
పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ ఫోటోలలో మెహ్రిన్ కౌర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. హాట్ ఫోటోలతో థైస్ అందాలని ఎక్స్పోర్ట్ చేస్తూ మినీ షార్టులో ఈ అమ్మడి అందాల ఆరబోత కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా అయ్యేలా ఉందంటూ పలువురు నెట్టు జనరల్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అమ్మడు చేతిలో ఎలాంటి సినిమాలు లేవని తెలుస్తోంది.

అయితే ఇలాంటి హాట్ షో తో మళ్లీ అవకాశాలను అందుకునేలా పలు ప్రయత్నాలు చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ గతంలో పెళ్లి వరకు వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో తిరిగి మళ్ళీ సినిమాలలో నటించి బిజీ హీరోయిన్గా మారాలనుకుంది కానీ f-3 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది మెహ్రిన్ కౌర్.. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం దర్శక నిర్మాతలకు గాలం వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: