ప్రముఖ టీవీ యాంకర్ మరియు నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ నటి అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచుకోవడం మాత్రమే కాకుండా ... ఎన్నో సినిమాల్లో నటించి వెండి తెర ద్వారా కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి వరుసగా టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ నటి చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది.
ఈ మూవీ లో చిరంజీవి కి శ్రీ ముఖి కి మధ్య చాలా సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన విడుదల కాబోతోంది. ఇలా ప్రస్తుతం వరుస క్రేజీ ఆఫర్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా అందులో పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఈ నటి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తూ ఉండగా అందులో ఎక్కువ శాతం పిక్స్ వైరల్ కూడా అవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.