మొదటి సినిమాలో పాత్రకి.. ఇప్పుడు బ్యూటీ ప్రవర్తనకు అస్సలు సంబంధం లేదుగా..?

Pulgam Srinivas
మొదటి సినిమాలో పాత్రకి.. ఇప్పుడు బ్యూటీ ప్రవర్తనకు అస్సలు సంబంధం లేదుగా..?

సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది బ్యూటీ  ఎంట్రీ ఇస్తూ ఉంటారు .అందులో కొంత మంది మొదటి సినిమాలోనే భారీగా అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకుంటే మరి కొంత మంది మాత్రం మొదటి మూవీ లో తమ అండ చందాల కంటే కూడా నటనతో జనాలను అక్కటుకునేవారు ఉంటారు. అలా  ఫస్ట్ మూవీలో తన అందాల కంటే కూడా నటనతో ప్రేక్షకులను అలరించిన వారిలో రుహాణి శర్మ ఒకరు. ఈ  నటీమణి సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చి లా సౌ అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ  సినిమాలో రుహాణి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది.


దానితో ఈ నటికి మంచి ఆఫర్స్ వస్తాయని చాల మంది భావించారు. కానీ ఈమెకి చి లా సౌ మూవీ తర్వాత బారి మూవీల్లో అవకాశాలు రాలేదు. ప్రసుతం రుహాణి పర్వాలేదు అనే రేంజ్లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. మొదటి సినిమాలో అందాలతో కాకుండా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ  నటి ఆ తర్వాత సినిమాల్లో తన అందాలతో జనాలను ఆకట్టుకుంది.
 


ఇకపోతే రుహాణి రీసెంట్ టైమ్   లో సోషల్ మీడియా లో కూడా చాల ఆక్టివ్ గా  ఉంటూ వస్తుంది. తన సోషల్ మీడియా అకౌంట్లో ఈమె తన హాట్ ఫోటోలను బాగానే పోస్ట్ చేస్తుంది. అందులో చాల వరకు సూపర్గా  వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా రుహాణి కి సంబందించిన కొన్ని వెరీ  హాట్ లుక్లో ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మొదటి మూవీ లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో  , అలాగే సోషల్ మీడియా ద్వారా తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: