సలార్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతిబాబు..!!
ఇటీవల సలార్ సినిమా షూటింగ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది.. ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని ఎలా చూడాలో డైరెక్టర్ ప్రశాంత్ నిల్ అలా చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు మాట్లాడుతూ సలార్ సినిమాలో గతంలో తాను కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నారు తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయం విన్న తర్వాత అభిమానులు చాలా కంగారు పడడం జరిగింది. ఇలా అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ పూర్తి అవుతుందని భయపడిపోయారు. కానీ టీజర్ రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు.
కానీ తాజాగా ఇప్పుడు మరొకసారి మాట్లాడుతూ ఈ సినిమా మొదటినుంచి జగపతిబాబు ని మెయిన్ విలన్ అని అనుకుంటున్నారు కానీ ప్రభాస్ కు తనకు మధ్య ఒక్క సన్నివేశం కూడా లేదని తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే సలార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. అయితే రెండవ భాగంలో ప్రభాస్ జగపతిబాబు మధ్య సన్నివేశాలు ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కూడా ప్రశాంత్ నీల్ తన సినిమాలలో ఎక్కువగా మెయిన్ విలన్నీ రెండవ భాగంలోని చూపించడం జరిగింది. జగపతిబాబు కూడా ఇలా చెప్పడంతో ఈ మూవీ ఎలా వచ్చిందని అనుమానాలు అభిమానులు మొదలవుతున్నాయి