మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందినటువంటి దబాంగ్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయింది.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించలేక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ మాత్రం దబాంగ్ మూవీ తో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా దబాంగ్ మూవీ తో సూపర్ క్రేజ్ జు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఈనటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందినటువంటి గని అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈనటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా సాయి మంజ్రేకర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.