డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న అల్లరి నరేష్..!!
సోలో బ్రతికే సో బెటర్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన సుబ్బు అల్లరి నరేష్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని రాజేష్ దండు నిర్మిస్తూ ఉన్నారు.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ కాన్సెప్ట్ సైతం వీడియో రూపంలో రివిల్ చేయడం జరిగింది. ఈ కథని బార్లో కూర్చుని ఒక లైన్ చెబుతూ ఉంటారు.. మూర్ఖత్వం తారస్థాయికి చేరిపోయిన ఒక వ్యక్తి కథ ఇది అని డైరెక్టర్ చెబుతూ ఉండగా మరి ఇలాంటి కాదని నిర్మాత ఒప్పుకుంటారా అన్నట్లుగా చెబుతూ ఉండగానే రాజేష్ దండ పక్క టేబుల్ నుంచి వచ్చి తనకి ఇక్కడే కథ చెప్పారు నేను ప్రొడ్యూసర్ చేస్తానని తెలుపుతారు..
మరి టెక్నీషియన్ అడగగా ఒక సాంగ్ పాడుతూ సీతారామం సేమ్ విశాల్ చంద్రశేఖర్ ని ఫ్రలో చూపించడం జరిగింది. సినిమాటోగ్రాఫర్ గా మానాడు రంగం సినిమాలకి పనిచేసిన కే ప్రసాద్ ఎడిటర్ గా చూపించారు. దీంతో అల్లరి నరేష్ సినిమాటోగ్రాఫర్ గా మానాడు రంగం సినిమాలకి పని చేసిన చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్స్ డైరెక్షన్లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. అల్లరి నరేష్ తన క్యారెక్టర్ లోకి వచ్చేసి ఈ సినిమా చేద్దాం అని చెబుతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.