పైట పక్కకు జరిపి అందాలు చూపిస్తున్న రకుల్..!!
త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. మరొకవైపు రకుల్ ప్రీతిసింగ్ తన బాయ్ ఫ్రెండ్ నిర్మిస్తున్న వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది.గతంలో పోలిస్తే రకుల్ ప్రీతిసింగ్ చాలా బక్క చిక్కిపోయింది. చాలా పలుచగా జీవం లేకుండా కనిపిస్తోందంటూ పలువురు నేటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. కెరియర్ ఆరంభంలో కాస్త బొద్దుగా కనిపించిన రకుల్ ప్రీతిసింగ్ ఎందుకిలా తయారయింది అంటూ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
హిందీ పరిశ్రమలో రాణించేందుకు ఇలా జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ఉందా మరి ఇంతగా తగ్గితే అవకాశాలు వస్తాయా అంటూ పలువురు అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈమె నటించిన ఐ లవ్ యు ప్రమోషన్స్లో సరికొత్త లుక్కులు కనిపించింది. ప్రమోషన్ కోసం బిగ్ బాస్ ott ని సందర్శించిన రకుల్ ప్రీతిసింగ్ ప్రత్యేకమైన ఈవెంట్లో నీలిమ రంగు మినీ దుస్తులలో కనిపించింది. ఇంతలోనే వేరొక మీడియాలో చిట్ చాట్ లో చీరలో మరింత సన్నగా కనిపించి అభిమానులకే విసుకు పుట్టేలా చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్.