తాప్సి అందాల సొగసుల విందు.. చూస్తే మతులుపోవాల్సిందే..!!

Divya
టాలీవుడ్లో మొదట ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ తాప్సి తన మొదటి సినిమాతోనే గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్, వీర, దరువు తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ ఎందుకో మాత్రం స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపుకు వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ముఖ్యంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నీలుస్తూ ఉంటోంది తాప్సి.


బాలీవుడ్ లో పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ సక్సెస్ఫుల్గా రానిస్తోంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాప్సి గ్లామర్ ఫోటోలను గ్లామర్ వలకబోయడం తో మంచి పాపులారిటీ సంపాదించింది. సౌత్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన సినిమాలను పలు రకాల ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.ఇప్పుడు తాజాగా హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

తాప్సి ఈ ఫోటోలు బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాగులో తన సొగసైన అందాలను కనివిందు చేస్తూ అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ముఖ్యంగా తన ఎద అందాలు థైస్ అందాలను నిండుగా చూపిస్తూ కుర్రకారులను టెంప్ట్ చేస్తోంది. తాప్సి స్టైలిష్ లుక్ లో హాట్ ఫోజులతో  అందరిని కట్టిపడేస్తోంది. ఫాలోవర్స్ తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల పైన పలు రకాల కామెంట్లు చేస్తూ వైరల్ గానే మారుతూ ఉంటుంది తాప్సి. తాప్సి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: