బికినీలో రచ్చ రచ్చ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ వెకేషన్ కు వెళ్లి అక్కడ బాగా స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోంది. కంచే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది చివరిగా ఇమే అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. సోషల్ మీడియాలో తరచు తన అందచందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటుంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా ప్రగ్యా జైస్వాల్ గడ్డకట్టే చలిలో ఒక సాహసం చేసింది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

బికినీలో ఐస్ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేసింది. ముఖ్యంగా మైనస్ 15 డిగ్రీల చలిలో కూడా ఈ ముద్దుగుమ్మ స్విమ్ చేస్తూ బట్టలు తీసేసి బికినీలో మునిగింది. ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది. చలిలో ఐస్ స్విమ్మింగ్ చేయడం చెప్పలేని అనుభూతి ఇది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని ఫిన్లాండ్ దేశంలో ఐ స్విమ్మింగ్ చేయడం చాలా అద్భుతంగా ఉందంటూ తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ కెరియర్ అనుకున్న విధంగా లేకపోయినా ఆఫర్లు మాత్రం అడపాదడపా వస్తూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఒకపక్క సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతు చేస్తూ ఉంటుంది.
 తెలుగులో ప్రగ్యా జైస్వాల్ సినిమా రాక ఒక ఏడాది పైన కావస్తోంది అందం అభినయం ఉండి కూడా ప్రగ్యా జైస్వాల్ అదృష్టం కలిసి రాలేదని చెప్పవచ్చు. కంచే చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గుంటూరు సినిమాలో నటించి ఫ్లాప్ అందుకుంది. నక్షత్రం సినిమాలో తన అందచందాలతో ఆకట్టుకున్న డిజాస్టర్ గా మారిపోయింది. జయ జానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. సోలో హీరోయిన్గా పేరుపొందిన ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం ఆఫర్లు లేవని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: