టాలీవుడ్ లోకి ఢిల్లీ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. మొదట కెరటం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఆ వెంటనే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రీతిసింగ్ స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. ఇక సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ అందాలను సైతం వల్లకబోస్తూ కుర్రకారులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో అయితే వరుస సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్లో దాదాపుగా నాలుగేళ్ల అవుతూ ఉన్న ఎలాంటి సినిమాలు నటించలేదు ప్రస్తుతం భారతీయుడు -2 చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ లో ఏడాదికి ఐదారు సినిమాలలో నటిస్తూ అక్కడ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది ముఖ్యంగా గ్లామర్ షో చేయడంలో బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ తర్వాతే మరెవరైనా అని చెప్పవచ్చు . కానీ రకుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్ లో సరైన అవకాశాల కోసం వేచి చూస్తున్నాం అంటూ తెలియజేయడం జరిగింది.
సోషల్ మీడియాలో తాజాగా ట్రెండీ క్యాజువల్ వేర్ దుస్తులలో దర్శనమిచ్చింది. ఫుల్ స్లీవ్ ధరించి ఓపెన్ గా తన యదా అందాలను చూపిస్తూ కనుల విందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ అవుట్ ఫిట్ లో మాత్రం రకుల్ ప్రీతిసింగ్ మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తోందంటూ పలువురు నటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. రకుల్ ప్రీతిసింగ్ తన నయా లుక్స్ తో ఇలా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంతో ఈ ఫోటోలను క్షణాలలో వైరల్ గా చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ వార్తలకు ఈ రోజున పుల్ స్టాప్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.