గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో సినిమా డిస్ట్రిబ్యూషన్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో రైటర్ పద్మభూషణ్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు లహరి ఫిలిమ్స్ బ్యానర్. తాజాగా వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మెమ్ ఫెమష్.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నది ఈ సినిమాని పూర్తిగా బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. సుమంత్ ప్రభాస్.. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు సుమంత్ ప్రభాస్ ఈ సినిమా పోస్టర్ టీజర్ ప్రేక్షకుల నుంచి నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఈ సినిమాని మొదట జూన్ రెండవ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం భావించగా కొన్ని కారణాల చేత ఈ సినిమా మే 26వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది తాజాగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు దీంతో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. గతంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలు విడుదల అయి మంచి విజయాలను అందుకున్నాయి

ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. దీంతో భారీగానే లాభాలను పొందారు అల్లు అరవింద్. మేమ్ ఫేమస్ సినిమా ద్వారా అల్లు అరవింద్ ఎంతటి విజయాన్ని అందుకుంటారు చూడాలి మరి. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను మరింత ఆకర్షణీయంగా కలిగిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను మరింత ఆకర్షణీయంగా కలిగిస్తోంది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న హీరోల సినిమాలను సైతం గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సపోర్టుతో ఇండస్ట్రీలో వారిని రాణించేలా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: