"విరూపాక్ష" మూవీకి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని దర్శకుడు కార్తీక్ సస్పెన్స్ థ్రిల్లర్ హార్రర్ జోనర్ మూవీ గా రూపొందించాడు . ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది . ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం .
మొదటి రోజు విరూపాక్ష మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు విరూపాక్ష మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.30 కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు విరూపాక్ష మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 3 రోజుల్లో విరూపాక్ష మూవీ ప్రపంచ వ్యాప్తంగా 20.82 కోట్ల షేర్ ... 37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: