అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో వైట్ స్కిన్ టోన్ లో మెరిసిపోతున్న రకుల్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తెలుగు సినిమాల్లో కంటే కూడా హిందీ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. రకుల్ ఆఖరుగా కొండపొలం అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు తెలుగు లో ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాను కూడా ఓకే చేయలేదు. ప్రస్తుతం రకుల్ తమిళ్ లో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. కమల్ హాసన్ హీరో గా నటిస్తున్న ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన గ్లామర్ షో తో ఎంతో మంది కుర్రకారును ఫీదా చేసిన హాట్ బ్యూటీ రకుల్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా రకుల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ షూస్ ను ధరించి తన స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: