పొలాల మధ్యలో అందంతో పిచ్చెక్కిస్తున్న నటి దివి..!!
ఇక సోషల్ మీడియా ద్వారా ఈమె షేర్ చేసే ఫోటోలు సైతం ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి తాజాగా ఎర్రటి చీరలో ఈ ఆమ్మడి షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి ఈ అమ్మడు అందాన్ని చూసి బాబు ఇంతటి అందాన్ని చూసి తట్టుకోగలమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూపు తిప్పుకొని అందంతో ఎరుపు చీరలో తన అందాలను చూపిస్తూ తెగ ఆకట్టుకునేలా చేస్తోంది. ముఖ్యంగా నడుము ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దివి ఎప్పుడూ కూడా చీరకట్టులోనే అందాలను చూపిస్తూ ఉంటుంది .. ఈ అమ్మడు నడుము అందాన్ని చూపిస్తూ ఉంటే కుర్రకారులు సైతం జూమ్ చేసి చూస్తున్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు కూడా చీరకట్టులోనే తన అందాలను చూపించడానికి ఇష్టపడుతూ ఉంటుంది తాజాగా మరొకసారి ఇలా అందంతో ఫిదా చేస్తోంది దివి. స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం మాత్రం రాలేదు. ఆకట్టుకునే అందం రూపం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు.. కానీ సినిమాలలో వెబ్ సిరీస్లలో మాత్రం కీలకమైన పాత్రలలో కనిపిస్తూ కెరియర్ పరంగా కాస్త బిజీగా ఉండేలా తెలుస్తోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ దివి ఇలా చీర కట్టులో అందరిని పిచ్చెక్కించేలా చేస్తోంది.