గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా నిరంతరం ఫోటోషూట్లతో ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే పలు బోల్డ్ ఫోటోషూట్లతో రెచ్చగొడుతూ ఉంటుంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటుంది.
నిన్నటి రోజున సమ్మర్ వెకేషన్ లో పూనమ్ బజ్వా.. ఒక బీచ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా అక్కడ కొన్ని ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంది ఏకంగా బికినీలు గోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ మతులు పోగొడుతుంది ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. లేటెస్ట్ గా ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం నిలువెత్తు అందాల ప్రదర్శన లాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో అసలైన అందాలను చూపిస్తూ ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది.
గతంలో కాస్త బోర్డుగా దర్శనమిచ్చినప్పటికీ చాలా కాలం తర్వాత మళ్లీ తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ అభిమానులతో పాటు నిటిజన్లను కూడా తన గ్లామర్ తో తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. పూనమ్ బజ్వ నాగార్జున నటించిన బాస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఈ చిత్రంలో చాలా సాంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందరిని ఆకట్టుకుంది. ఇక తరువాత కుర్రాడు సినిమాలో చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది ప్రస్తుతం తమిళ్ మలయాళం వంటి భాషలలో పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గ్లామర్ చూపించడం విషయంలో పూనమ్ బజ్వా తర్వాతే మరెవరైనా అని చెప్పవచ్చు.