విదేశాలలో తన అందాలతో కట్టిపడేస్తున్న ఫరీయా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి జాతి రత్నాలు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటోంది. యూత్ లో ఎక్కువగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలోకి కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చిన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కూడా ట్రెండీ గానే మారుతూ ఉంటుంది.ఈ మధ్యకాలంలో గ్లామర్ షో విషయంలో కూడా పెద్దగా పట్టింపులు లేనట్లుగా కనిపిస్తోంది. తన మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ బంగార్రాజు చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలను ఫరియా అబ్దుల్లా స్టాండింగ్ లుక్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. అదిరిపోయే ఔట్ఫిట్ తో మొదలు పోగొట్టేలా ఈ ఫోటో షూట్లతో కుర్రకారులను ఒకేరి వెక్కిరి చేసేలా కనిపిస్తోంది ఈ ముద్దు గుమ్మ. ముఖ్యంగా పొట్టి డ్రెస్సులు పారిస్ వీధుల్లో తన అందాలతో రచ్చ చేస్తోంది. స్టైలిష్ గా నడుస్తూ వయ్యారాలను ప్రదర్శిస్తూ తన థండర్ థైస్ చూపిస్తూ అక్కడున్న వారి మతి పోగొట్టేలా చేస్తోంది.
ఫరియా అబ్దుల్లా కెరియర్ విషయానికి వస్తే.. తెలుగులోపాటు ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటున్నట్లు తెలుస్తోంది రీసెంట్గా తెలుగులో వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా లో నటించింది. ఇక రవితేజ తో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఆ చిత్రమే రావణాసుర. మరి ఈ చిత్రంతో నైనా ఫరియా అబ్దుల్లా కెరీయర్ కు ప్లస్ గా మారుతుందేమో చూడాలి మరి.ఫరియా అబ్దుల్లా కు సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: