నాగ శౌర్య పెళ్లి గురించి వాళ్ళ అమ్మ ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు.!?

Anilkumar
టాలీవుడ్ యువ నటుడుగా నచ్చిన కథలతో సినిమాలను చేస్తూ నటుడుగా ప్రూవ్ చేసుకుంటున్న హీరో నాగ శౌర్య.అయితే  క్రికెట్ గర్ల్స్ అండ్ బాయ్స్, చందమామ కథలు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన నాగ శౌర్య ఆ తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆ తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావే మా ఇంటికి, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, ఛలో తాజాగా లక్ష్య ఇలా వరుస సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇదిలావుంటే  రీసెంట్ గా వచ్చిన 'కృష్ణ వృంద విహారి' సినిమా పర్వాలేదని అనిపించింది. 

అయితే ఇక  లేటెస్ట్ గా నాగశౌర్య అనూష శెట్టి అనే బెంగళూరు కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు.  తన పెళ్లి గురించి శౌర్య అమ్మ ఉష గారు యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి.అయితే ఇటీవలే ఘనంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యువ నటుడుగా నచ్చిన కథలతో సినిమాలను చేస్తూ నటుడుగా ప్రూవ్ చేసుకుంటున్న హీరో నాగ శౌర్య పెళ్లి గురించి ఆయన ఆలోచనల గురించి తల్లి ఉష మాట్లాడుతూ శౌర్య రెండో క్లాసో మూడో క్లాసో చదివే సమయంలోనే పెళ్లి చేసుకున్నాక నీతో ఉండను వేరే ఉంటాను అని చెప్పాడట.

ఇక ఎందుకలాగా అని అడిగితే ఇద్దరు మంచోళ్ళు ఒకచోట ఉండకూడదు సమస్యలు వస్తే కష్టం ఇద్దరు మంచోళ్లతో అందుకే అని చెప్పాడట.అయితే అలా ఇపుడు పెళ్లి అయిన కొడుకు కోడలు సెపరేట్ గా ఉంటారు మాతో కలిసి ఉండరు అంటూ ఉష గారు చెప్పారు. శౌర్య తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడం వల్ల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదంటూ ఉష గారు చెప్పారు.ఇకపోతే పెద్ద కొడుకుది కూడా లవ్ మ్యారేజ్ అంటూ చెప్పి టాలీవుడ్ యువ నటుడుగా నచ్చిన కథలతో సినిమాలను చేస్తూ నటుడుగా ప్రూవ్ చేసుకుంటున్న హీరో నాగ శౌర్య కూడా ఇష్టపడి ఒకరిని చేసుకుంటానంటే వారితోనే పెళ్లి అంటూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు శౌర్య మదర్ ఉష గారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: